కె. రాఘవేంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
 
[[తెలుగు]] సినీ రంగములో ''దర్శకేంద్రుడు'' అని పిలువబడే శతాధిక చిత్రాల [[తెలుగు సినిమా]] దర్శకుడు'''కోవెలమూడి రాఘవేంద్రరావు''' లేదా '''కె. రాఘవేంద్ర రావు'''. ఆయన [[మే 23]], [[1942]] తేదీన [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు]] మండలానికి చెందిన [[కోలవెన్ను]] గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా [[జ్యోతి]], ఆమె కథ, [[కల్పన]] లాంటి చిత్రాలు తీశాడు.
 
==కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/కె._రాఘవేంద్రరావు" నుండి వెలికితీశారు