"నిమ్మలూరి భాస్కరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , తో → తో , యుద్దా → యుద్ధా, పని చేశా using AWB)
చి
మాజీ మావోయిస్టు '''నిమ్మలూరి భాస్కరరావు''' స్వస్థలం నరసరావుపేట. భాస్కరరావు తండ్రి నిమ్మలూరి నారాయణమూర్తి నరసరావుపేట రాజావారికోట మేనేజరుగా 40 ఏళ్లపాటు పనిచేశారు. నరసరావుపేట తాలూకాలో [[రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌]]గా కొంతకాలం పనిచేశారు. 1977 నుంచి [[పీపుల్స్‌వార్]] నేతలు
[[కేజీ సత్యమూర్తి]], [[కొండపల్లి సీతారామయ్య]]తో కలిసి పనిచేశారు. 1970వ దశకంలో [[లిన్‌పియావో]] పేరుతో దళాన్ని ఏర్పాటుచేశారు. 1991లో భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిచర్యగా వార్ నేతలు అప్పటి కేంద్ర మంత్రి [[పి.శివశంకర్]] కుమారుడు, అప్పటి మలక్‌పేట శాసన సభ్యులు [[పి.సుధీర్‌కుమార్‌]]ను కిడ్నాప్ చేసి భాస్కరరావును విడిపించుకున్నారు. 1973, డిసెంబర్ 30వ తేదీన [[జిల్లెళ్ళమూడి అమ్మ]] వారి సంస్థానంపై అర్ధరాత్రి పొగబాంబు విసిరి దాడిచేశారు. ఐ పీ ఎస్‌ [[వ్యాస్‌]], చెరుకుపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి తదితర కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ఎదుట భాస్కరరావు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అతని తలపై ఉన్న రూ. 8 లక్షల రివార్డును ఆయనకే అందజేశారు. తర్వాత గుంటూరు జిల్లా నర్సరావుపేటలో హలోబ్రదర్స్ పేరుతో వస్తద్రుకాణం నిర్వహించారు. 2005 నుంచి విజయవాడలోని[[విజయవాడ]]లోని కృష్ణలంక శంకరమఠం వీధిలో కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ‘[[అజ్ఞాత సూరీడు]] ’ పేరుతో కవితలు రాశారు.2.6.2011 న కన్ను మూశారు.
ఆయన రాసిన కవిత్వం మొత్తంగా సేకరించి ఈ మద్యనే జీవితం ఒక్కటే...యుద్ధాలే అనేకం పేరుతో సమగ్ర కవితా సంకలనం విడుదలైంది.
 
2,16,293

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2064567" నుండి వెలికితీశారు