పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నవలా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''పి.ఎస్.నారాయణ''' ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
'''పి.ఎస్.నారాయణ'''గా పిలువబడే పొత్తూరి సత్యనారాయణ 1938లో [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] మండలం, [[చినకాకాని]]లో పొత్తూరి రామయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్ద అక్కయ్య వద్ద పెరిగి పెద్ద అయ్యాడు. ఇతడు ప్రాథమిక విద్య [[చినకాకాని]]లోను, సెకెండ్ ఫారం వరకు [[మంగళగిరి]]లోను, థర్డ్ ఫారం నుండి బి.కాం వరకు [[గుంటూరు]]లోని [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో చదివాడు. కాలేజీ చదివే సమయంలో [[మన్నవ గిరిధరరావు]] ఇతని గురువు<ref name=పి.ఎస్.నారాయణ>{{cite book|last1=దండు|first1=మల్లేష్|title=పి.ఎస్.నారాయణ జీవితం, రచనలు ఒక పరిశీలన|date=1 July 2013|pages=2-4|url=http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/22266/7/07_chapter_1.pdf|accessdate=31 January 2017}}</ref>.
 
==ఉద్యోగం, కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు