విశ్వనాథ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనల జాబితా: ===శతక సాహిత్యం===
→‎ఉదాహరణలు: పద్య సవరణ ఛందో బద్ధం ఉత్పలమాల
పంక్తి 353:
 
;రామాయణ కల్పవృక్షం నుండి :
::ఉత్పలమాల
::ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా
::పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే
::హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ
::ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై.
 
::ఆకృతి రామచంద్ర విరహాకృతి
::కన్బొమ తీరు రామ చాపాకృతి
::కన్నులన్ ప్రభు కృపాకృతి
::కైశిక మందు రామదేహాకృతి
::సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
::కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై.
 
; విశ్వేశ్వర శతకము నుండి