నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==తరగతులు==
రైలు సాధారణంగా (సెప్టెంబరు '09 లెక్కలు ప్రకారం చూపించారు) ఒక 1 ఎసి మరియు 2 ఎసి కాంబో కోచ్, 1 ఎసి 2-టైర్ కోచ్, 2 ఎసి 3-టైర్ కోచ్‌లు, 14 స్లీపర్ క్లాస్ బోగీలు, 1 పాంట్రీ కారు, మరియు 3 జనరల్ కంపార్ట్మెంట్లు మరియు 2 ఎస్‌ఎల్‌ఆర్ కలిగి ఉంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ యొక్క ఒక (రేక్) రైలుబండి 24 బోగీలు కలిగి ఉంది. ఇది [[ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్]] దాని భోగీలను పంచుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ భోగీల మీద తిరుపతి-సికింద్రాబాద్-హౌరా బోర్డులు (నామఫలకాలు) చూడగలరు.
 
== ఇవి కూడా చూడండి ==