వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , భోగీలు → బోగీలు using AWB
పంక్తి 39:
'''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్''' భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రాయాణిస్తుంది. దీని సంఖ్య 12797 మరియు 12798<ref>http://www.hindu.com/2006/12/31/stories/2006123120450500.htm</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2003-01-05/hyderabad/27282956_1_fish-plates-gangmen-farmer</ref>
==బయలుదేరు/చేరు సమయాలు==
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ [[కాచీగూడ]] నుండి 08:05 PM కు బయలుదేరి గమ్యస్థానమైన చిత్తూరుకు[[చిత్తూరు]]కు మరుసటి రోజు 08:55 AM కు చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12797</ref>
 
12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో చిత్తూరులో 05:30 PM కు బయలుదేరి కాచీగూడకు తరువాతి రోజు 06:20 AM కు కాచీగూడ చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12798</ref>
 
==భోగీలు==
ఒక మొదటి A/c కం రెండవ A/c,మూడు సెకండ్ A/c,మూడూ థర్డ్ A/c,పన్నెండు స్లీపర్ క్లాసు,ఐదు జనరల్ సిటింగ్ బోగీలు