పి.ఎస్.నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ఇతని తొలిరచన 1957లో గుంటూరు పత్రికలో అచ్చయింది. ఇతడు తొలినాళ్ళలో మాధురి అనే కలంపేరుతోను, అనేక ఇతర కలం పేర్లతోను రచనలు చేసేవాడు. ఇతడిని ఇతని గురువు [[మన్నవ గిరిధరరావు]] చాలా ప్రోత్సహించాడు. ప్రముఖ రచయితలు [[తారక రామారావు]], [[కాకాని చక్రపాణి]], [[శ్రీ సుభా]], కవిరాజు, [[పాలకోడేటి సత్యనారాయణరావు]], దత్తప్రసాద్ పరమాత్ముని, [[దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి|డి. చంద్రశేఖరరెడ్డి]], గోవిందరాజు చక్రధర్, [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] మొదలైనవారు ఇతని సమకాలికులు మరియు సన్నిహితులు. ఇతని రచనలు స్వాతి, నవ్య, ఇండియాటుడే, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, అప్సర, యువ, రచన తదితర దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురించబడ్డాయి.
===కథలు===
{{Div col|cols=3}}
# అంతరంగ తరంగాలు
# అంతరంగం
# అంతర్ముఖుడు
# అంతస్సు
# అందం
# అజ్ఞాత శత్రువు
# అతడి నిజాయితీ
# అత్త కోడలు
# అది మనస్సు అతడు మనిషి
# అదిపీటముడి
# అదుగో పులి
# అదుపు
# అద్దం
# అనుబంధం
# అనువంశికం
# అమృతతిలకం
# అర్ధవృత్తం
# అల్లుడూ! నీకో నమస్కారం
# అసలు సంగతి
# ఆంతరంగిక స్వప్నం
ఆకుపచ్చని ఆశ
ఆట
ఆడ మనసు
ఆత్మజ్ఞానం
ఆద్యంతాల నడుమ
ఆద్యంతాల నడుమ నేను
ఆనందం
ఆమె తీర్పు
ఆరుణోదయం
ఆరోజు రాత్రి
ఆలోచన
ఆలోచించండి
ఆల్ ది బెస్ట్
ఆశ్రయం
ఆసరా
ఇది మామూలు కథే
ఇదీ దారి
ఇన్నింగ్స్ డిఫీట్
ఇరవై ఆరు గంటలు
ఇల్లాలి ఖరీదు
ఋణం
ఎంతదూరమీ రాత్రి
ఎగిరిపోయిన చిలక
ఎదురు గాలి
ఎనిమిది కాళ్ళ దోమ
ఎన్నిక
ఎరుపెక్కిన చీకటి
ఎర్రంచు తెల్లచీర
ఒక ఇంటి భాగోతం
ఒకే రెమ్మ...
ఒక్క మాట
ఔటింగ్
కదిలే నీడలు
కనబడని నిప్పు
కమ్మని నిశ్శబ్దం
కలల్లో కమలం
కసి
కాలే వెన్నెల
కాలేమంచు
కాలేవెన్నెల
కొండంత దీపం
కొత్తపులి
కోరిక
కోరిక
గాలికన్ను
గుండె దిటవు
గుడ్ గాళ్
గొడగుచూపు
గోల
గౌరి
చంచల
చల్లని ఎండ
చావు ఒక్కటేనా దారి?
చిన్నకోరిక
చిలిపి కిరణం
చిలిపి కిరణం
చీకటి గాలి
చీకటి నీడ
చీకటి నీడలు
చీకటి పువ్వు
చీకటి రాల్చినచుక్క
చీకటి...
చీకట్లో వెన్నెల
జాలి
డిసిప్లిన్
తనబ్బీ
తప్పదు
తప్పు మనస్సుది
తప్పేవిటి
తరహా
తరాలు అంతరాలు
తిరుచురాపల్లి-చింతకాయ పచ్చడి
తీయని దెబ్బ
తులాభారం
తృప్తి
తెరలు
తేడా
తోడు నీడ
దారి విడువు, కృష్ణా!
దీపం వెలిగించు
దీపావళినాడు
దేవుడూ! మన్నించు...
దేవుడూ...దీవించు
దోమలు
నడుస్తున్న సముద్రం
నన్ను చెప్పనీయ్
నమ్మకం
నాకీ జీవితం చాలు
నాకీ జీవితం చాలు
నాకు ఏడుపు వచ్చింది
నాకేమిటి లాభం
నాన్యః పంథాః
నిద్ర
నిన్నటికి వీడ్కోలు
నిర్ణయం
నీడ
నీడలు నిజాలు
నుడికట్టు
నువ్వూ... నేనూ...
నేను పెద్దవాడినయ్యానా
నేను మనిషిని!
నేనెవర్ని
నేనొప్పుకోను
పంచదార పెరిమిట్టు
పయనం
పరిష్కారం
పరీక్ష
పరువు
పవన ప్రవాహం
పసిడి రెక్కల పావురం
పాతపులి-కొత్తమనిషి
పిడుగు
పుట్టినరోజు
పునీత
పులులొస్తున్నాయి
పూర్ణ బిందువు
ప్రక్షాళణ
ప్రక్షాళణ
ప్రణవనాదం
ప్రశ్న-సమాధానం
ప్రార్థన
బరువు
భవదీయుడు
మంచి మనిషి
మంచి మనిషి
మంచు
మంచు కాలింది
మంచుతెర
మంచుదుప్పటి
మందుచూపు
మగవాడి నీతి
మనస్సు
మనిషికీ మనిషికీ నడుమ
మనుషుల్ని తినేచేపలు
మనోదృశ్యం
మరోస్పర్శ
మల్లెలు, మధురక్షణాలు
మహారాజయోగం
మాయ
మాయ మనస్సు
మీలాంటి ఒకరు
ముగింపు 1
ముళ్లగోరింట
ముసురు
ముసురు
యాదృచ్ఛికం
రక్తపుమడుగులో కాగితపుపడవ
రాగస్రవంతి 1
రాగస్రవంతి 2
రెక్కల గూడు
రేపటి ఆలోచన
రేపటి సూర్యోదయం 1
రేపటి సూర్యోదయం 2
రేపటి సూర్యోదయం 3
రేపటి సూర్యోదయం 4
రైలు వెళ్లిపోయింది
వదిన
వరద గుడి
వాన
వాళ్లు ఇద్దరు-రాధ ఒక్కతె
విజ్ఞత
విరగని వీనస్
వివేకం
వీక్ పాయింట్
వీడని నీడ
వీడని నీడ
వెచ్చని నీడ
వెధవ మనస్సు
వెన్నెల ముక్క
వెలుగు
శాకుంతలం
శిక్ష
శెలవు
ష్...మాట్లాడకు
సంస్కారం
సతీవుతుడు
సరదా
సాదామనిషి
సారీ బ్రదర్
సింహాద్రి-టెర్లిన్ షర్టు
సూచన
స్కౌండ్రల్
స్నేహం
స్వంత అద్దెకొంప
స్వప్నం రాల్చిన అమృతం
స్వర్ణ నిర్ణయము
స్వేచ్ఛ
హర్ట్ పేషెంట్
{{Div end}}
 
===నవలలు===
ఇతని నవలలు ప్రజామత, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, స్వాతి, యువ, ఆంధ్రజ్యోతి, ప్రభవ, ఆంధ్రభూమి, వార్త మొదలైన పత్రికలలో ధారావాహికగా ప్రచురితమైనాయి.
"https://te.wikipedia.org/wiki/పి.ఎస్.నారాయణ" నుండి వెలికితీశారు