"సుడిగుండం" కూర్పుల మధ్య తేడాలు

చి
(బొమ్మ:Moggio_Udinese_Fella_2008_0410_02.oggను బొమ్మ:Moggio_Udinese_Fella_2008_0410_02.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: ([[:c:COM:FR|File ren)
[[Image:A_whirlpool_in_a_glass_of_water.jpg|thumb|left|గ్లాసు నీటిలో సుడిగుండం]]
[[Image:Tionesta whirlpool.JPG|thumb|left|A small whirlpool in Tionesta Creek in the [[Allegheny National Forest]]]]
[[Image:Moggio Udinese Fella 2008 0410 02.oggogv|thumb|right|Whirlpools in the Fella near [[Moggio Udinese]]]]
 
'''సుడిగుండాలు''' (Whirlpool) గుండ్రంగా తిరిగే నీటి ప్రవాహం. ఇవి పెద్ద [[నదులు]] మరియు [[సముద్రాలు|సముద్రాల]]లోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని [[పడవ]]లను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రాం' (Maelstrom) అని, సముద్రగర్భంలోకి లాక్కొనే వాటిని 'వోర్టెక్స్ ' (Vortex) అంటారు. చిన్న [[సుడిగుండాలు]] స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే [[జలపాతాలు|జలపాతాల]] నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2064878" నుండి వెలికితీశారు