పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ ప్రముఖులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 127:
 
==గ్రామ ప్రముఖులు==
[[వడ్డెర చండీదాస్]], ప్రముఖ రచయిత అసలు పేరు "డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు", (తండ్రిపేరు: చెరుకూరి చంచ్రమౌళి) తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ తిరుపతిలో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. చండీదాస్ 2005, జనవరి 30న మరణించారు.
 
<ref>{{cite web|title=www.te.wikipedia.org|url=www.te.wikipedia.org|accessdate=30 June 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు