వారం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజి
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వారము''' అనేది 7 [[రోజు]]లకు సమానమైన ఒక [[కాలమానము]]. ఒక [[సంవత్సరము]]లో సుమారుగా 52 వారాలు ఉంటాయి.
 
వారములో ఉన్న 7 రోజులు ఈక్రింది విధంగా పిలువబడతాయి:
 
*[[ఆదివారము]]
*[[సోమవారము]]
*[[మంగళవారము]]
*[[బుధవారము]]
*[[గురువారము]]
*[[శుక్రవారము]]
*[[శనివారము]]
 
[[Category:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/వారం" నుండి వెలికితీశారు