వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని భాష సవరణలు
(కొన్ని భాషాసవరణలు)
(కొన్ని భాష సవరణలు)
[[File:People together.svg|200px|right]]
{{quotation|గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.|[[ఎలనార్ రూజ్‌వెల్ట్]]}}
''వికీపీడియాలో ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు చేయవద్దు.'''పాఠ్యంపాఠ్యంపై'''పై వాఖ్యానించండి, పాఠ్యాన్ని చేర్చిన '''వాడుకరి'''పైవాడుకరిపై కాదు'''. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. వాడుకరులంతా కలిసి తయారు చేస్తున్న విజ్ఞానసర్వస్వానికి ఇవి అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదేపదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, అలా దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.
 
==వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి==
వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని నిష్పాక్షికధోరణిలోనిష్పాక్షిక ధోరణిలో ప్రతిఫలించి, ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము-వికీపీడియన్లు.
 
వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. గతంలో మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర కలిగిన వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి,నిరోధానికో నిషేధానికినిషేధానికో గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక [[వికీపీడియా:మర్యాద|మర్యాదపూర్వకమైన]] సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికిమార్చుకోవటాన్ని ప్రోత్సాహం ఇవ్వాలిప్రోత్సహించాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు, విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.
 
==వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం==
మర్యాదపూర్వకమైన, ప్రభావవంతమైన చర్చలకు అనుగుణంగా వ్యాఖ్యలను వ్యక్తిగతం చేయకూడదు. అంటే వ్యాఖ్యలను వ్యక్తులపై సంధించకుండా విషయాన్నివిషయాన్నీ మరియు చర్యలనుచర్యలనూ ఉద్దేశించి మాత్రమే చెయ్యాలి.
 
వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే ''విషయం'' మీద అభిప్రాయబేధాలేర్పడినప్పుడుఅభిప్రాయభేదా లేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగత దాడి కాదు. "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. కానీ ఇదే విషయాలను "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో చొప్పించబడిన ఫలానా పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్రాయటం శ్రేయస్కరం. ఈ విధంగా అవతలి వ్యక్తిని మధ్యమ పురుషలో వ్యవహరించడాన్నిఉదహరించడాన్ని నివారించవచ్చు'; మార్పుల తేడాను సూచించే లంకె ఇవ్వటంఇస్తే అయోమయాన్నిఅయోమయం తగ్గిస్తుందితగ్గుతుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]]లో) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.
 
అభిప్రాయ భేదాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగాను, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానూ నడచుకోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడి చేస్తున్నావని, ఈ విధానాన్ని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగాదూషణగా పరిగణించబడుతుంది.
 
==ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?==
ఇది వ్యక్తిగత దాడి అని చెప్పగలిగే స్పష్టమైననిర్దుష్టమైన సూత్రం ఏదీ లేదు. కానీ కొన్ని రకాల వ్యాఖ్యలుఅయితే ''ఎంతమాత్రమూ'' ఆమోదయోగ్యం కాదుకాని వ్యాఖ్యలు కొన్నున్నాయి:
* ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసినచేసే వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
* వాడుకరికి సంబంధమున్న అంశాలను బట్టి వారి అభిప్రాయాలను తృణీకరించడం. ఉదాహరణకు "''మీరు సాఫ్టువేరు ఇంజనీరు గదా, మీకు రైలు గురించి ఏం తెలుసు?''" అని మాట్లాడ్డం. ఏదైనా ఒక విషయం మీదో ఒక వ్యాసం మీదో తమ ఆసక్తుల విభేదాల గురించి ఆ వాడుకరి పేజీలో అడగడం వ్యక్తిగత దాడిగా భావించబడదు. అయితే, ఇతర వాడుకరుల నిజజీవితంపై ఊహాగానాలు చెయ్యడం ఔటింగు కిందకు వస్తుంది. అది చాలా తీవ్రమైన దాడి.
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
==వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి==
===తొలి తప్పిదం మరియు చెదురుమొదురు సంఘటనలు===
ప్రత్యేకించిన ఒకానొక వ్యక్తిగత దాడికి స్పందించే విధానం- దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండడమే. వికీపీడియా, ఇక్కడ జరిగే చర్చలూ కారణంగా కొందరు వాడుకరులపై మానసిక వత్తిడి పెరిగి వారు అతిగా స్పందించే అవకాశం ఉంది. పైగా వికీపీడియాలోవికీపీడియా టెక్స్టు ద్వారా మాత్రమే చర్చ జరుపుకునే మాధ్యమం. చెప్పదలచుకున్న దాన్ని, దాన్ని అర్థాన్నీ అది సరిగ్గా ప్రతిబింబించలేక, అపార్థానికి దారితీయవచ్చు. అయితే,కారణాలకారణాలు వల్లచూపి, వ్యక్తిగత దాడులను సమర్ధించలేం. అయినప్పటికీ, వీలైతే,వీలైనంతవరకు కోపంగా, అమర్యాదగా రాసిన రాతలను పట్టించుకోకుండా వదిలెయ్యడాన్ని వికీపీడియా ప్రోత్సహిస్తుంది.
 
వాడుకరి చర్చా పేజీలోగానీ, వికీపీడియా నోటీసు బోర్డులోగానీ వాడుకరి ప్రవర్తనను చర్చించడం వ్యక్తిగత దాడి కాదు.
 
స్పందించడం అవసరం, ఆవశ్యకమూ ఐనపుడు మర్యాద పూర్వ్కంగాపూర్వకంగా ఒక సందేశాన్ని వాడుకరి చర్చాపేజీలో పెట్టండి. వ్యాసపు చర్చా పేజీలో పెట్టకండి; ఇందువలన పరిస్థితులు విషమించవచ్చు. అలాగే, తిట్ల దాడి జరిగినపుడు కూడా మీరు సంయమనం వహించడం ముఖ్యం. ఇందుకు అవసరమైన మూసలు ఉన్నాప్పటికీ, సందర్భానికి తగినట్లుగా ఒక ప్రత్యేక సందేశాన్ని రాస్తే మరింత నయం. సాధ్యమైతే, ప్రవర్తన గురించి వాదించకుండా, ఇరు పక్షాలకూ అంగీకార యోగ్యమైన పరిష్కారం ఉందేమో పరిశీలించండి.
 
మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్తపరమైనచట్టపరమైన చర్యల బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) ఉపేక్షించరాదు.
 
===పదేపదే చేసే దాడులు===
 
==వ్యక్తిగతదాడుల పర్యవసానాలు==
చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదేపదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయంసదుద్దేశ్యంతోనే సుద్దేశ్యంతోవ్యవహరిస్తున్నారులెమ్మని వ్యవహరిస్తున్నారనిసముదాయం అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనేఎదుర్కొనే అవకాశమున్నది.
 
మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి. చంపుతాననే బెదిరింపులు, ఇంకా అలాంటి తీవ్రమైన బెదిరింపుల సందర్భాల్లో ''ఏ హెచ్చరికా లేకుండా'' నిరోధం విధించవచ్చు. తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు జరిగినపుడు హెచ్చరికతో సరిపెట్టవచ్చు. హెచ్చరికల తరువాత కూడా ఇవి ఆగకపోతే, నిరోధాలు విధించవచ్చు. అయితే, నిరోధాల కంటే కూడా ఇతర పరిష్కార మార్గాలు అవలంబించడం వాంఛనీయం -సదరు ప్రవర్తన ప్రాజెక్టును అడ్డుకుంటోందనిఅడ్డుకుంటోందనే సంగతి స్పష్టంగా తెలీనపుడు. పదేపదే జరిగే దాడులు వికీకి అవరోధంగా భావించేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత దాడుల కేసుల్లో నిరోధించడం అనేది మరిన్ని దాడులు జరక్కుండా చూసేందుకు తప్ప, చేసిన దాడులకు శిక్షగా మాత్రం చెయ్యరాదు. వాడుకరి వ్యక్తిగత దాడులను కొనసాగించే సూచనలు ఉన్నప్పుడు నిరోధం విధించడం అవసరం కావచ్చు.
 
{{Wikipedia policies and guidelines|state=uncollapsed}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2065575" నుండి వెలికితీశారు