జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా
Created page with ''''జనగామ జిల్లా''' తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒ...'
(తేడా లేదు)

18:57, 2 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1] ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు కలవు.

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016