"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''జనగామ జిల్లా''' తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒ...')
 
'''జనగామ జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు కలవు. ఇందులో 12 మండలాలు పుర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాతుచేశారు.
 
 
==మూలాలు==
 
[[వర్గం:జనగామ జిల్లా]]
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2065641" నుండి వెలికితీశారు