నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే [[నారాయణ్ ఆప్తే]], , [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు