నాగర్‌కర్నూల్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

+ {{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
'''నాగర్‌కర్నూల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]] చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 509209. ఇది ఒకప్పటి జిల్లా కేంద్రము. ఇది చుట్టుపక్క గ్రామాలకు ఒక పెద్ద వ్యాపార కేంద్రము. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతమున సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు. ఇక్కడ 5 సినిమా హాళ్ళు ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తము 50 దాక ఉన్నాయి. జూన్ 15, 2011న ఈ పట్టణపు హోదాను మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలకసంఘముగా మార్చబడింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 16-06-2011</ref>
==భౌగోళిక సమాచారం==
నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది.
==రవాణా సదుపాయాలు==
మహబూబ్ నగర్ నుంచి ఈ పట్టణానికి విరివిగా బస్సు సదుపాయం ఉంది. మహబూబ్ నగర్ నుంచి [[శ్రీశైలం]] వెళ్ళు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను జడ్చర్ల, మహబూబ్ నగర్.