నాగర్‌కర్నూల్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
[[File:Govt. Junior College (Boys), Nagarkurnool.jpg|thumb|ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలురు), నాగర్‌కర్నూలు]]
 
'''నాగర్‌కర్నూల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]] చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలమునకు, డివిజన్‌కు మరియు జిలాకుజిల్లాకు కేంద్రం. పిన్ కోడ్: 509209. ఇది ఒకప్పటి జిల్లా కేంద్రము. ఇది చుట్టుపక్క గ్రామాలకు ఒక పెద్ద వ్యాపార కేంద్రము. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతమున సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు. ఇక్కడ 5 సినిమా హాళ్ళు ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తము 50 దాక ఉన్నాయి. జూన్ 15, 2011న ఈ పట్టణపు హోదాను మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలకసంఘముగా మార్చబడింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 16-06-2011</ref>
==భౌగోళిక సమాచారం==
నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది.
పంక్తి 28:
 
==లోక్‌సభ నియోజక వర్గం==
మహబూబ్ నగర్ నగర్ జిల్లా లోని రెండు [[లోక్‌సభ]]నాగర్‌కర్నూల్ నియోజక వర్గాలలోలోకసభ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజక వర్గం ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గం]] పరిధిలో కొత్తగా పునర్వ్యవస్థీకరణ ప్రకారం (7) [[వనపర్తి]], [[గద్వాల]], [[ఆలంపూర్]], నాగర్‌కర్నూల్, [[అచ్చంపేట (మహబూబ్ నగర్ జిల్లా)|అచ్చంపేట]], [[కల్వకుర్తి]], [[కొల్లాపూర్]] శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
==పట్టణములోని కళాశాలలు==
* ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])