లక్కున్నోడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''లక్కున్నోడు ''' 2017 తెలుగు సినిమా.
==కథ==
లక్కీ(మంచు విష్ణు) దురదృష్టవంతుడు. అతని దురదృష్టం కారణంగా అతని తండ్రి కూడా లక్కీతో మాట్లాడడు. అలాంటి లక్కీ ఓ రోజు పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. పద్మావతి ప్రతి విషయాన్ని మంచి కోణంలోనే ఆలోచించే మనస్తత్వం గల అమ్మాయి. కథ ఇలా సాగుతుండగా లక్కీ తన చెల్లి పెళ్ళి కోసం తీసుకెళ్తున్న డబ్బు సంచి ఎక్కడో పోతుంది. ఆ సంచిలో పాతిక లక్షల రూపాయలు ఉంటాయి. ఏం చేయాలో తెలియక లక్కీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంతో ఓ వ్యక్తి లక్కీకి ఓ సంచి ఇచ్చి దాన్ని ఓ రోజు జాగ్రత్తగా దాస్తే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ సంచిలో ఏముంటుంది? లక్కీకి కోటి రూపాయలు వచ్చిందా? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.<ref name="‘లక్కున్నోడు’ రివ్యూ">http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=361884</ref>
 
==తారాగణం==
*[[మంచు విష్ణు]]
"https://te.wikipedia.org/wiki/లక్కున్నోడు" నుండి వెలికితీశారు