ఢిల్లీ-చెన్నై రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క, నందు → లో , నందలి → లోని , ఆర్ధిక → ఆ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
# [[ఆగ్రా-భూపాల్ విభాగం]]
# [[భూపాల్-నాగ్పూర్ విభాగం]]
# [[నాగ్పూర్-[[హైదరాబాద్]] రైలు మార్గము|నాగ్పూర్-ఖాజీపేట్ విభాగం]]
# [[కాజీపేట-విజయవాడ విభాగం]]
# [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై విభాగం]]
 
==చరిత్ర==
[[ఆగ్రా]]-[[ఢిల్లీ]] రైలు మార్గము 1904 లో ప్రారంభించబడింది, [<ref name=irhistoryiii>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history3.html|title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate =17 March 2014}}</ref> దీనిలోని కొన్ని రైలు మార్గములు (1927-28 సం.లో ప్రారంభించబడినది) న్యూ ఢిల్లీ నిర్మాణ సమయంలో తిరిగి కొత్తగా వేశారు.<ref>{{cite web| url = http://www.hindustantimes.com/News-Feed/TopStories/A-fine-balance-of-luxury-and-care/Article1-723880.aspx |title = A fine balance of luxury and care | publisher= Hindusthan Times, 21 July 2011 | accessdate =17 March 2014}}</ref>
 
ఆగ్రా-గౌలియార్ రైలు మార్గము (లైన్) 1881 సం.లో గౌలియార్ మహారాజుచే ప్రారంభించబడింది మరియు ఇది '''సింధియా స్టేట్ రైల్వే'''గా మారింది. '''భారత మిడ్‌ల్యాండ్ రైల్వే''' వారు గౌలియార్-ఝాన్సీ రైలు మార్గము (లైన్) మరియు 1889 సం.లో ఝాన్సీ-భూపాల్ రైలు మార్గము (లైన్) నిర్మించారు.<ref name=irfcaii>{{cite web| url=http://www.irfca.org/faq/faq-history2.html | title=IR History: Early Days – II| work=Chronology of railways in India, Part 2 (1870-1899)|accessdate = 17 March 2014}}</ref> భూపాల్-ఇటార్సి రైలు మార్గము (లైన్) 1884 సం.లో భూపాల్ యొక్క బేగంచే ప్రారంభించబడింది..<ref name=irfcaii/> ఇటార్సి నాగ్‌పూర్ తో 1923 మరియు 1924 మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://nagpur.nic.in/gazetteer/gaz1966/final_gazettee/comm1.html|title = Introduction|work= Nagpur Itarsi Route | publisher= Nagpur district authorities| accessdate = 17 March 2014}}</ref> నాగ్పూర్-బల్లార్షా రైలు మార్గము (లైన్) నిర్మాణం కాలం మాత్రము అనిశ్చితంగా ఉంది. [[[[విజయవాడ]]-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై లైన్]] 1899 సం.లో నిర్మించారు.<ref name=irfcaii/> వాడి-[[సికింద్రాబాద్]] రైలు మార్గము (లైన్) హైదరాబాద్ నిజాం ద్వారా ఆర్థిక సహాయం (ఫైనాన్సింగ్) చేయబడి 1874 సం.లో నిర్మించారు. ఇది తరువాత '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో భాగమయింది. 1889 సం.లో, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన రైలు మార్గము (లైన్) అప్పుడు బెజవాడ అని పిలువబడే విజయవాడ వరకు విస్తరించారు.<ref name=irfcaii/> 1929 సం.లో [[కాజీపేట]]-బల్లార్షా లింక్ పూర్తికావడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి రైలు మార్గము (లైన్) కలిపింది.<ref name=irhistoryiii/>
 
== విద్యుధ్ధీకరణ ==