కపిలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Tirumala kapila teertham.jpg|250px|thumb|right|కపిలతీర్థం]]
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. [[కృతయుగము]]లో [[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, [[భూమ]]ని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. [[త్రేతాయుగము]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు [[కలియుగం]]లో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ [[ముక్కోటి పౌర్ణమి]] నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. [[కార్తిక మాసం]] నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.
ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.
*తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.
"https://te.wikipedia.org/wiki/కపిలతీర్థం" నుండి వెలికితీశారు