2,16,613
దిద్దుబాట్లు
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→వేంకటాద్రి) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (→శేషాద్రి) |
||
==శేషాద్రి==
సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. [[విష్ణుమూర్తి]] వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి [[వాయుదేవుడు]] స్వామిని దర్శించుకునేందుకు రాగా [[ఆదిశేషుడు]] అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. [[మేరు పర్వతం|మేరు పర్వత]] భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ [[పర్వతం|పర్వతాన్ని]] [[వాయుదేవుడు]] కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి [[స్వర్ణముఖీ]] నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని [[భవిష్యోత్తర పురాణం]] చెబుతోంది.
==నీలాద్రి==
|
దిద్దుబాట్లు