అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తిరుమలకు కాలి బాటలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభివృద్ది → అభివృద్ధి (2), స్వచ్చ using AWB
పంక్తి 28:
మెట్ల దారినే సోపానమార్గం అంటారు.
;పాదాలమండపం
ఇక్కడి నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి (అలిపిరి అంటే మెదటి మెట్టు అని ఒక అర్దం) . ఇక్కడ వేంకటేశ్వరుని మరియు జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.1990 వ దశకం వరకూ ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే వుండేవి. స్వామి కొండ పైకి ఎక్కేప్పుడు మెదటి అడుగు ఇక్కడ పెట్టారని ఒక ప్రతీతి. ఇక్కడి పాదాల మడపంలో స్వామివారు కొండకు ఎక్కేప్పుడు పాదరక్షలతో వెళ్ళకూడదని తన పాదరక్షలు ఇక్కడ వదలి వెళ్ళారని అంటారు.నేటికీ ఇక్కడ స్వామివారి పాదరక్షలని చెప్పబడే తోలు చెప్పులు, వాటికి నకళ్ళు అని చెప్పబడే ఇత్తడి చెప్పులూ ఉన్నాయి.
;తలయేరుగుండు
పంక్తి 36:
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారంలో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి[[తిరుపతి]]కి ఇదొక అలంకారం.
 
;తోవ భాష్యకారుల సన్నిధి
పంక్తి 44:
;యోగ నరసింహస్వామి
;నామాల గవి
నడక దారిలో వున్న అవ్వాచారికోన దగ్గర వున్న పాతమెట్ల దారి దగ్గర వుంది ఈ 'నామాల గవి' అనే సహజ సిద్దమైన గుహ రామానుజులకు పూర్వం స్వామివారి నామానికి శ్వేతమృత్తిక (నామంసుద్ద) ను ఈ గుహ నుండే తీసుకువచ్చేవారు.రామానుజుల వారి కాలంలో స్వామివారి మతం గూర్చి తగాదా వచ్చిన తరువాత రామానుజులు స్వామివారి నామం దూరం నుండి కూడా స్పష్టంగా కనపడేట్లు పచ్చకర్పూరంతో[[పచ్చకర్పూరం]]తో పెట్టాలని కట్టడి చేసారు.
;శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి
ఇక్కడ 30 అడుగుల శీప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహం వుంటుంది. ఈస్వామికి రోజూ అర్చన నివేదనలు జరుగుతాయి. [[హనుమజ్జయంతి]] రోజున ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ టిటిడి వారు అభివృద్ధి చేసిన ఉద్యానవనాలు ఉన్నాయి.
 
;అలిపిరి వద్ద మెట్లదారిలో ''శ్రీవారి పాద మండపం'' అను ఒక ఆలయం ఉంది. ఇక్కడ శ్రీవారి పాదుకలు, బంగారం వి, వెండి వి ఉన్నాయి. కొంత రుసుం చెల్లించి ఆ పాదుకలను భక్తులు తమ తలమీద వుంచుకొని భక్తితో మనస్కరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు