కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==అవధానాలు==
ఇతడు మొదటి అవధానం 1974లో చేశాడు. పిమ్మట ఇతడు మచిలీపట్టణం, [[గుడివాడ]], [[కైకలూరు]], [[కాకినాడ]], [[రాజమండ్రి]] మొదలైన చోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇతని అవధానాలలో దత్తపది, సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.
===అవధానాలలో కొన్ని పూరణలు===
 
==నిర్వహించిన పదవులు==