"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

(+ {{తెలంగాణ}})
==జిల్లా ప్రత్యేకతలు==
తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు [[దొడ్డి కొమురయ్య]], తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు.
 
==మండలాలు==
*జనగామ
*లింగాల ఘన్‌పూర్
*బచ్చన్నపేట
*దేవరుప్పుల
*నర్మెట్ట
*తరిగొప్పుల
*రఘునాథపల్లి
*గుండాల
*స్టేషన్ ఘన్‌పూర్
*చిల్పూర్
*జఫర్‌ఘఢ్
*పాలకుర్తి
*కొడకండ్ల
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2065770" నుండి వెలికితీశారు