రాజన్న జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజన్న సిరిసిల్ల జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 228 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డిబిజన్, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రము సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[కరీంనగర్ జిలాజిల్లా]]కు చెందినవి.
 
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన [[జగిత్యాల జిల్లా]], తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన [[సిద్ధిపేట జిల్లా]], పశ్చిమాన [[కామారెడ్డి జిల్లా], వాయువ్యాన [[నిజామాబాదు జిల్లా]]లు సరిహద్దులుగా ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న_జిల్లా" నుండి వెలికితీశారు