చిలుక: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భాషా విశేషాలు: clean up, replaced: అడివి → అడవి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 60:
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో చిలుక పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=420&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చిలుక పదప్రయోగాలు.]</ref> చిలక లేదా చిలుక నామవాచకంగా A parrot అని అర్ధం. ఉదా: ముద్దుల చిలక my darling! my pet! చిలక పలుకులు Sweet accents. తెల్ల చిలక a cockatoo. పంచరంగు చిలక the maccaw. [[మైనా]]చిలక the maina. పుట్టల చిలక or అడవి చిలక the Sirkeer Cuckoo. Jerdon. రామచిలక. The Rose-ringed Paroquet, Palaeornis torquatus. ఆకుచిలక లేదా వడ్లచిలక a moth. గడ్డిచిలక, [[సీతాకోకచిలక]] a butterfly. చిలుకల కొలికి a bright-eyed girl or woman. చక్కని [[స్త్రీ]]. చిలకకూర or [[చిలక తోటకూర]] n. A kind of pot-herb, Amarantus fasciatus. చిలక, చిలకట or చిలుకడ n. A saddle buckle: a ring at the end of the rope used as a girth of the bullock saddle through which the other end is passed to fasten the saddle. కొలికిముడి. చిలకడతాడు n. A girth. ఎద్దు మీది కందళము, గంత బిగించే [[తాడు]]. చిలకకొయ్య or చిలుకకొయ్య n. A wooden pin fixed in the wall, on which articles are suspended. [[చిలగడ]] (చిలుక+గడ.) n. The cord that fastens a dagger, to prevent its falling out of the sheath. చిలకతాళము n. A padlock. చిలకతాళి or చిలుక[[తాళి]] n. A gold buckle in the form of a pair of parrots. చిలుకదుదుడి n. The name of a certain tree. చిలకపచ్చ n. Bright green, parrot green. చిలకమొక్క or చిలకముక్కు n. A plant called crotolaria. శుకాననము, శుకనాస. The purple red and white scentless flower called Balsam. చిలకరౌతు n. Lit: He whose steed is the parrot: an epithet of [[మన్మథుడు]] the god of love. చిలుక కోణము n. A "T bandage," or clout.
 
== వర్గీకరణ ==
ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడ జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.
 
[[దస్త్రం:Rainbow Lorikeet (Trichoglossus haematodus) -on fence.jpg|thumb|right|[[Rainbow Lorikeet]]<br />(''T. h. moluccanus'') perching on a garden fence in Australia]]
[[దస్త్రం:ParrotSkelLyd.jpg|thumb|Skeleton of a parrot]]
'''ప్రజాతి [[స్ట్రిగోపిడాయె]]''': [[న్యూజీలాండ్]] చిలుకలు.
 
:* జాతి '''నెస్టోరిని''': రెండు జాతులు కలిగిన ఒక తెగ,
 
కియ మరియు కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.
 
:* తెగ '''స్ట్రిగోపిని''' : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న '''కకాపో'''
'''ప్రజాతి కకాటుయిడాయె''': కొకాటూస్
* ఉపప్రజాతి '''మైక్రోగ్లోస్సినాయె'''
* ఉపప్రజాతి '''కాలిప్టోర్హించినాయె''': ముదురురంగు కొకాటూస్
* ఉపప్రజాతి '''కకాటుయినాయె''': తెల్లని కొకాటూస్
'''ప్రజాతి సిట్టాసిడాయె''': నిజమైన చిలుకలు
* ఉపప్రజాతి '''అరినాయె''': నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.:<ref name="deKloet" /><ref name="Miyaki98">{{cite journal |last=Miyaki |first=Y. |last2=Matioli |first2=R. |last3=Burke |first3=T. |last4=Wajntal |first4=A. |title=Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence |journal=Molecular Biology and Evolution |volume=15 |issue=5 |pages=544–551 |year=1998 |url=http://mbe.oxfordjournals.org/cgi/reprint/15/5/544.pdf |format=PDF}}</ref>
* ఉపప్రజాతి [[లోరీస్ మరియు లొరికీట్స్|లోరినాయె]]: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా,ఇండొనేషియా మరియు ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన,షుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు,లోరికీట్లు ఉన్నాయి.
 
* ఉపప్రజాతి [[మైక్రొప్సిట్టినాయె]]:ఒకే వర్గానికి చెందిన 6 జాతుల పిగ్మీ చిలకలు ఉన్నాయి.
* ఉపప్రజాతి [[ప్సిట్టినాయె]]
** తెగ [[సైక్లోప్సిట్టాసిని]]: న్యూ గినియా,దగ్గరలో ఉన్న 3 వర్గాలకి చెందిన ఫిగ్ చిలకలు.
** తెగ [[పోలిటేలిని]]: పూర్వం వెడల్పు తోకలు కలిగిన చిలుకలతో కలుపబడిన,ఆస్ట్రేలియా మరియు [[వెల్లసియా]] కు చెమ్దిన 3 వర్గాలు.
** తెగ [[ప్సిట్ట్రిచాదిని]]: ఒకే జాతి, [[పెస్క్వెట్ చిలక]].
** తెగ [[ప్సిట్టాసిని]]: ఆఫ్రికా ఉష్ణ మండల చిలుకలు,ఒక 3 వర్గాలకి చెఆందిన 12 జాతులు
** తెగ [[ప్సిట్టాకులిని]]: పాలియో ఉష్ణమండలానికి చెందిన ప్సిట్టాకులైన్ చిలుకలు,ఇండియా నుండి ఆస్ట్రేలియా వరకు విస్తరించిఉన్న దగ్గరగా 12 వర్గాలకి చెందిన 70 జాతులు.
* ఉపప్రజాతి[[ప్లాటిసెర్ సినాయె]]: ఒక్ డజను వర్గాలకి చెందిన 30 జాతులు,ముఖ్యంగా వెడల్పుతోక చిలుకలు.
** తెగ [[మెలోప్సిట్టాసిని]]: ఒక వర్గానికి చెందిన ఒక జాతి[[బడ్జరిగార్]].
** తెగ [[నియోఫెమిని]]: రెండు వర్గాల చిన్న చిలుకలు.
** తెగ [[పెజోపోరిని]]: రెందు విభిన్నమైన జాతులు కల ఒకే వర్గము
** తెగ [[ప్లాటిసెర్సిని]]: [[రోసెల్లా]]లు మరియు వాటి సంబంధం కలిగిన,8 వర్గాలకి చెందిన 20 జాతులు;
=== ఇతర సూచీలు ===
* [[చిలుకల సూచీ|అన్ని చిలుకల సూచీ]] పేర్ల ఆధారంగా విభజించ గలవి 350 జాతులు.
** [[కొకాటూ#కకాతుయిడాయె ప్రజాతి|కకాటుయిడాయె జాతుల సూచీ]] , 7 వర్గాలలో ఉన్న 21 జాతులు
** [[చిలుకల ప్రజాతి సూచీ|నిజమైన చిలుకల సూచీ]] ప్సిట్టాసిడాయె వర్గంలోని 330 జాతులు.
** [[స్ట్రిగోపిడాయె సూచీ]]
* [[మకావ్ ల సూచీ]]
* [[అమెజాన్ చిలుకల సూచీ]]
* [[అరటింగా పారాకీట్ల సూచీ]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చిలుక" నుండి వెలికితీశారు