కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంద్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం కుంతల జలపాతం. ఇది [[ఆదిలాబాదు]] జిల్లాలో [[కడెం నది]] పై కలదు. 7 వ నెంబర్ [[జాతీయ రహదారి]] పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గములో కొద్దిగా కుడివైపునకు ఈ [[జలపాతం]] ఉంది. ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, చప్పుడు పర్యాటకులను ఆకట్టు కుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి నది]] కి [[ఉపనది]] అయిన కుంతల నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన [[ఆదిలాబాదు]] నుండి ఇది 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం ఎత్తు 45 కిలోమీటర్లు.
ఈ జలపాతం పేరు [[దుష్యంతుడు|దుష్యంతుడి]] భార్య [[శకుంతల]] నుంచి వచ్చినట్లు స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతపు మరియు పరిసరాల దృష్యం చూసి శకుంతల మైమరిచిపోయినట్లు, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
 
[[వర్గం:జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు