దామెర రాములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[వరంగల్]] జిల్లా [[గీసుకొండ]] మండలం [[శాయంపేట్]] గ్రామంలో [[1954]], [[జూలై 19]] తేదీన మెట్టయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు<ref>{{cite news|last1=కొండ్రెడ్డి|first1=వెంకటేశ్వరరెడ్డి|title=కదిలించే కలాలు|url=http://www.netinizam.com/Downloads/Edition/12-11-2014_4.pdf|work=నేటినిజం|publisher=ఫ్రీడం పబ్లికేషన్స్ హైదరాబాద్|date=11-12-2014}}</ref>. దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశనుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాలవైపు మళ్లి అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[గాంధీ వైద్యకళాశాల]] నుండి ఎం.బి.బి.యస్ చేసి [[కాకతీయ విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పనిచేసి ప్రస్తుతం [[ఆదిలాబాద్]] జిల్లా [[నిర్మల్]]లో స్థిరపడి అక్కడే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు. విరసం సిటీయూనిట్ కన్వీనర్‌గా, కాకతీయ యూనివర్శిటీ బోర్డు మెంబర్‌గా, నిర్మల్ ఐ.ఎం.ఎ. అధ్యక్షుడిగా, తెలంగాణా రచయితల వేదిక రాష్ట్రకార్యదర్శిగా వివిధ పదవులు నిర్వహించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/దామెర_రాములు" నుండి వెలికితీశారు