"తూర్పునావికాదళం" కూర్పుల మధ్య తేడాలు

|}
 
== తూర్పు నావికాదళ స్థావరాలు ==
== Naval bases ==
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.
The headquarters at Visakhapatnam is also a strategically important dockyard for two nuclear-powered submarines. Due to congestion and heavy shipping traffic, a new 20 square km base INS Varsha is being developed for exclusive naval use about 50 km south of Visakhapatnam.
 
తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా, పరాదీప్, కాకినాడ, చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
The Eastern Navy fleet is distributed among its bases at [[కోల్‌కాతా|Kolkata]], Paradip, Tuticorin, [[కాకినాడ|Kakinada]] and [[చెన్నై|Chennai]] on the east coast, and in the [[అండమాన్ నికోబార్ దీవులు|Andaman and Nicobar Islands]]. The Navy has opened its latest naval air base, INS Baaz, at the southernmost tip of the Andaman and Nicobar Islands to secure the strategically important Straits of Malacca, and another naval air station in Kolkata to base an unmanned aerial vehicle squadron.<ref name="niex">{{Cite news|url=http://newindianexpress.com/nation/article1401333.ece|title=Navy boosting Eastern flank|date=31 December 2012|newspaper=New Indian Express|accessdate=14 January 2013}}</ref><ref name=":0">{{Cite web|url=http://indiannavy.nic.in/content/enc-authorities-units|title=ENC Authorities & Units {{!}} Indian Navy|accessdate=2015-12-29|website=indiannavy.nic.in}}</ref>
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
! style="text-align: left;" | Base
!City
! style="text-align: left;" | [[భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|State/Territory]]
|}
 
== సామర్ధ్యం ==
== Capabilities ==
[[దస్త్రం:Vikrant_Museum_Ship.jpg|కుడి|thumb|300x300px|The ex-INS ''Vikrant'' as a museum ship in Mumbai.]]
2005 సంవత్సరం లో తూర్పునావికాదళానిమి 30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పునావికాదళం జలాంతర్గాముల స్థాతావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి ఐ ఎన్ ఎస్ జలాశ్వ తో పాటు 5 రాజ్ పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు మరియు ఆకుల శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర మరియు సీకింగ్ హెలీకాప్టర్ లు మరియు ఇతరత్రా చిన్న చిన్న గస్తీ నావల తో మొత్తం 52 నావలు 2012 సంవత్సరం నాటికి ఉన్నాయి.
In 2005, Eastern Naval Command was home to 30 warships. INS ''Jalashwa'' is the flagship of Eastern Fleet and provides amphibious capabilities to Indian Navy in the [[బంగాళాఖాతము|Bay of Bengal]]. Eastern Fleet is equipped with submarine pens and maintenance dockyards. The Amphibious Task Group of Eastern Naval Fleet has INS ''Jalashwa'' (LPD). It also includes five ''Rajput'' class destroyers, four Kora class corvettes,three Godavari class frigates, three ''Shivalik'' class frigates, ''Sindhughosh'' class submarines and the ''Akula''-class{{sclass-|Akula|submarine}} INS ''Chakra''. Naval aviation is provided by Sea King Helicopters. Apart from these, a number of smaller vessels such as fast attack craft make the total fleet strength of the command to 52 vessels in 2012.
 
== Future ==
Until 1997, [[ఐ.ఎన్.ఎస్. విక్రాంత్|''INS Vikrant'']] was the flagship of Eastern Fleet. After her de-commissioning in 1997, the Eastern Fleet has been without an aircraft carrier. Once the newly acquired [[INS విక్రమాదిత్య|INS ''Vikramaditya'']] is declared fully operational, the Navy will re-deploy the veteran [[ఐ.ఎన్.ఎస్ విరాట్|INS ''Viraat'']] to the eastern seaboard to form a new carrier group.<ref>{{వెబ్ మూలము|url=http://www.themoscowtimes.com/business/article/warship-trials-finally-begin/432214.html|title=INS Vikramaditya Trials Finally Begin}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2065991" నుండి వెలికితీశారు