"తూర్పునావికాదళం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.
 
తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా, పరాదీప్, <nowiki>[[కాకినాడ]]</nowiki>, చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
! style="text-align: left;" |
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2065992" నుండి వెలికితీశారు