వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లొ → లో, లో → లో , కు → కు , రాజినామా using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
ఇతడు వేంకట రమణశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులకు [[చెన్నై]]లో జన్మించారు. ఈయన 1886లో [[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో [[ఆంగ్లం]] మరియు [[సంస్కృతం]] లలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916లో [[సూర్యారాయాంధ్ర నిఘంటువు]]కు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు.
 
వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన '''ప్రతాపరుద్రీయ''' నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి<ref>http://www.indianetzone.com/33/vedam_venkataraya_sastry_indian_theatre_personality.htm</ref> ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA275&lpg=PA275&dq=vedam+venkataraya+shastri&source=bl&ots=sPDR1mUwUf&sig=LnsknCGewAJY1Dkxtn3kwM-kINE&hl=en&ei=NlewSvDyHcOe8QaNlZmlDA&sa=X&oi=book_result&ct=result#v=onepage&q=vedam%20venkataraya%20shastri&f=false History of Indian literature, Volume 1] By Sisir Kumar Das</ref> వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో[[మద్రాసు]]లో మరణించారు.
 
వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగనందంనాగానందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబరులో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు.<ref>[http://books.google.com/books?id=cH9FmxF45UcC&pg=PA53&lpg=PA53&dq=vedam+venkataraya#v=onepage&q=vedam%20venkataraya&f=false Paravastu Chinnaya Suri] By Būdarāju Rādhākr̥ṣṇa, Sahitya Akademi పేజీ.53</ref>
 
[[గిడుగు రామ్మూర్తి]] పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు.1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు.
ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని '''నాగానందం''' (1891), '''అభిజ్ఞాన శాకుంతలం''' (1896), '''మాళవికాగ్నిమిత్రం''' (1919),
'''ఉత్తర రామచరితం''' (1920), '''విక్రమోర్వశీయం''' మరియు '''రత్నావళి''' (1921), [[ప్రతాపరుద్రీయం]] (1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన
పంక్తి 69:
7.'' ....శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల నచ్చాఫీసును ప్రారంభించుటకై తమకు పరీక్షకాధికారములచేత నేర్పడిన ద్రవ్యమునుచేర్చి దాదాపు మూడువేల రూప్యములను ఆర్బత్ నేటుబ్యాంకిలో వేసియుండిరి. ఈడబ్బున్నదను ధైర్యముతో అచ్చాఫీసు ప్రారంభింపదలంచి ఒకప్పుడు తాముద్యోగమును వదలుకొనెదమని తమ ప్రిన్సిపాలుతో చెప్పగా నాతడు అంతగొప్ప సంస్కృతపండితుడు మరల తమకు దొరకడనియు, శాస్త్రులవారిని అంతత్వరగాపంపివేయుట తమకిష్టము లేదనియు ఇంకను కొంతకాల ముండవలసినదనియు కోరిరి. శాస్త్రులవారు రాజీనామానొసంగెదమని ఎంతచెప్పినను దొరలు ఒప్పుకొనలేదు ఆదినము సాయంకాలము శాస్త్రులవారు ఇంటికి వచ్చుచు మార్గమున ఆర్బతునేటు బ్యాంకిమునిగిపోయినదని తెలిసికొనిరి. రాజీనామాను దొరలోప్పుకొనకపోయినది మంచిదే యైనదనితలంచి కొంతకాలము ఆపనియందేయుండిరి.''
 
8."నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని (శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరు). అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు [[మౌంటురోడ్డు]] మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు.మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."
 
9. '''ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చింది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జులయినెలలోజూలయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.''
(పుట. 184)
 
10. '' ...... ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి [[చైతన్యము]] లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది [[మంగళవారము]] వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.'
<ref>వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము రచయిత వేదము వేంకటరాయ శాస్త్రి, సంవత్సరం1943 ప్రచురణకర్త వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్</ref>