"వేముల ఎల్లయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో (6), ను → ను , స్పూర్తి → స్ఫూర్తి using AWB)
చి
| weight =
}}
'''వేముల ఎల్లయ్య''', [[వరంగల్ జిల్లా]]లోని [[జనగామ]] తాలూకా, జూలై 06,1973 లో జన్మించాడు.. కానీ ప్రస్తుతం [[నల్గొండ జిల్లాలోజిల్లా]]లో ఉంటున్నారు. అతి సాదారణమైన నిరక్ష్యరస్యత కుటుంబంలో జన్మించిన ఎల్లయ్య అత్యంత ప్రామాణికమైన ఉస్మానియా యునివర్సిటీలో పరిశోధన చేస్తున్నారు. ఎల్లయ్య తన మాదిగ జాతికి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు, హినత్వంతో అమానుషంగా బడపతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ మాండలికంలో సాదారణ ప్రజలకు అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన [[నవల]], [[కవిత్వం]], కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] లలో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యంలో తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్ఫూర్తినిస్తూ [[తెలుగు]] సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య మాదిగ జాతి యొక్క భాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు.
ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీలో పరిశోధన పత్రంగా గుర్తించబడింది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాయ బడతయనడానికిబడతాయనడానికి వేముల ఎల్లయ్య నిదర్శనం.
 
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోధన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర" పైన అధ్యయనం చేస్తున్నారు.<ref>{{cite web|last1=వేముల|first1=ఎల్లయ్య|title=Language is infinite|url=http://www.anveshi.org.in/language-is-infinite-interview-with-vemula-yellaiah/|website=http://www.anveshi.org.in|publisher=anvesh}}</ref>.<ref>{{cite web|last1=VEMULA|first1=YELLAIAH|title=DALIT POET VEMULA YELLAIAH INTERVIEW, PART-1|url=https://www.youtube.com/watch?v=0N0AOmWyem8|website=https://www.youtube.com}}</ref><ref>{{cite web|last1=VEMULA|first1=YELLAIAH,|title=DALIT POET VEMULA YELLAIAH, INTERVIEW, PART-2|url=https://www.youtube.com/watch?v=w828Hxa41OY|website=https://www.youtube.com}}</ref><ref>{{cite book|last1=Vemula|first1=Yellaiah|title=STEEL NIBS ARE SPROUTING - NEW DALIT WRITING FROM SOUTH INDIA DOSSIER 2: TELUGU AND KANNADA|publisher=Harper Collins|location=Hyderabad|isbn=9789350293768|edition=2|url=https://books.google.co.in/books?id=JbbjAAAAQBAJ&pg=RA1-PT892&lpg=RA1-PT892&dq=vemula+yellaiah&source=bl&ots=k788XZLmk6&sig=ijsAPFeugYkchBQE5j3qvWuEISA&hl=en&sa=X&ei=tOHLVJPRD6eumAXbz4LICg&ved=0CFIQ6AEwDA#v=onepage&q=vemula%20yellaiah&f=false}}</ref><ref>{{cite book|last1=Vemula|first1=Yellaiah|title=A History of Telugu Dalit Literature|publisher=Kalpaz Publications (2008)|isbn=10: 8178356880,|url=https://books.google.co.in/books?id=7SXg_ISR4TgC&pg=PA202&lpg=PA202&dq=vemula+yellaiah&source=bl&ots=unUVtGe5SX&sig=sNKmxeiiag2eE9jiBQoXTetsVII&hl=en&sa=X&ei=zuHLVKTmE8TamAWLwYG4Ag&ved=0CCwQ6AEwAzgK#v=onepage&q=vemula%20yellaiah&f=false}}</ref>
1,88,060

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2066126" నుండి వెలికితీశారు