మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కధ → కథ, ఉన్నది. → ఉంది., → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
== జననం ==
చెన్నారెడ్డి [[జనవరి 13]], [[1919]] న ప్రస్తుత [[రంగారెడ్డివికారాబాదు జిల్లా]], [[వికారాబాదు]] తాలూకాలోని [[సిర్‌పుర]] గ్రామములో జన్మించాడు. [[పెద్దమంగళారం]]లో అని మరికొందరి కథనం. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విద్యార్థికాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]] ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
 
== మరణం ==
పంక్తి 44:
}}
{{ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
{{రంగారెడ్డివికారాబాదు జిల్లాకు చెందినసంబంధించిన విషయాలు|state=collapsed}}
 
[[వర్గం:1919 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మర్రి_చెన్నారెడ్డి" నుండి వెలికితీశారు