దీపాల పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
ఊహాజనిత వ్యాక్యం తీసివేయబడినది.
పంక్తి 4:
 
==ఇతర విశేషాలు==
వీరి సహాధ్యాయి, స్నేహితుడు అయిన ప్రసిద్ధ కవి [[గుర్రం జాషువా]]తో కలసి రచన వ్యాసంగం చేయాలని, జంట కవులుగా గుర్తింపు పొందాలని అనుకొనేవారని అయితే వీరి పేర్ల కలయిక కుదరక (జాషువా పిచ్చో, పిచ్చి జాషువా, దీపాల జాషువా అనో పెట్టడం ఇష్టం లేక) విరమించుకొన్నరని సినీ రచయిత [[ఓంకార్]] తన వ్యాస పుస్తకంలో వివరించారు. పేర్లఆంధ్ర కలయికసారస్వత కుదిరిపరిషత్తు వీరువిమర్శకాగ్రేసర జంటఅనే రచనలుబిరుదుతో చేసి ఉంటే తిరుపతి వేంకట కవుల మాదిరిగా మరింత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారుసత్కరించింది.
 
==గౌరవాలు==
* ఆంధ్ర సారస్వత పరిషత్తు విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించింది.
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1969లో విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది.