కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం '''కుంతల జలపాతం'''. ఇది [[ఆదిలాబాదు]] జిల్లాలో [[కడెం నది]] పై ఉంది. 7 వ నెంబర్ [[జాతీయ రహదారి]] పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు ఈ [[జలపాతం]] ఉంది. ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి]]కి [[ఉపనది]] అయిన '''కుంతలకడెం''' నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం ఎత్తు 45 మీటర్లు.
 
జలపాతానికి ఈ పేరు [[దుష్యంతుడు|దుష్యంతుడి]] భార్య [[శకుంతల]] నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు