కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
* [[మోపిదేవి]]: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు.
*[[ప్రకాశం బ్యారేజీ]] వద్ద:
[[సీతానగరం]] నుంచి [[ఉండవల్లి]] కరకట్ట మీదుగా [[వైకుంఠపురం]] వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు.
డాక్టర్ [[మంతెన సత్యనారాయణ రాజు]] ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.[[తాళ్లాయపాలెం]] లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు