గోరంత దీపం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దాశరధి → దాశరథి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
lyrics = [[ఆరుద్ర]] |
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[సూరపనేని శ్రీధర్|శ్రీధర్]],<br>[[వాణిశ్రీ]],<br>[[మోహన్ బాబు]]|
}}
'''గోరంతదీపం''': ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా తీసిన చిత్రం. ఈ చిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు నుంచి, అత్తమామల నుంచి వాణిశ్రీ తనను తాను రక్షించుకోవడం చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించారు. చిత్రంలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి. ('నువ్వుతిన్న ఆహారాన్ని నువ్వే జీర్ణంచేసుకోవాలి', 'నువ్వు సుఖదుఖాలకు నువ్వేబాధ్యత వహించాలి' వంటివి.) పాటలలో కొన్ని'రాయినైనా కాకపోతిని', 'గోరంతదీపం కొండంత వెలుగు'. మోహన్ బాబుకు కొన్ని చరణాలు పి.బి.శ్రీనివాస్ పాడటం విశేషం.
"https://te.wikipedia.org/wiki/గోరంత_దీపం" నుండి వెలికితీశారు