కురగల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, [[కృష్ణాయపాలెం]]. [[నవులూరు (గ్రామీణ)|నవులూరు(గ్రామీణ)]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[నిడమర్రు (మంగళగిరి మండలం)|నిడమర్రు]], [[ఎర్రబాలెo|యర్రబాలెం]] మరియు [[బేతపూడి(మంగళగిరి)|బేతపూడి]] గ్రామాలు ఉన్నాయి.
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
[[తాడేపల్లి]], [[మంగళగిరి]], తుళ్లూరు, [[దుగ్గిరాల]], [[తెనాలి]], [[తాడికొండ]], గుంటూరు మండలం, [[చేబ్రోలు]], [[మేడికొండూరు]], [[పెదకాకాని]], వట్టిచెరుకూరు, [[అమరావతి]], [[కొల్లిపర]], [[వేమూరు]], [[కొల్లూరు]], [[అమృతలూరు]], చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
* మంగళగిరికి 6 కి.మీ.దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా = 2,500. ఈ గ్రామంలో 13 వార్డులున్నవి. గ్రామంలోని ప్రజల ప్రధాన వృత్తి= వ్యవసాయం. కుర అంటే చిన్న అనీ, కల్లు అంటే రాయి అని అర్ధం.
* 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ పల్లపోతు వెంకటశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
"https://te.wikipedia.org/wiki/కురగల్లు" నుండి వెలికితీశారు