తూర్పునావికాదళం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొంత అనువాదం
పంక్తి 43:
విశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా వున్నది. అధికమైన నౌకల రద్ది మరియు స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 కిలొమీటర్ల చదరపు విస్తీర్ణం తో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరం లో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ది చేయడమైనది.
 
తూర్పునావికా దళ నౌకలు కొల్ కతా[[కోల్‌కాతా|కోల్‌కతా]], పరాదీప్, <nowiki>[[కాకినాడ]]</nowiki>, చెన్నై మరియు అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలొ ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
{| style="margin-bottom: 10px;" class="wikitable sortable"
! style="text-align: left;" |
!నగరం
!City
! style="text-align: left;" | రాష్ట్రం/ప్రాంతం
! style="text-align: left;" | [[భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|State/Territory]]
!పాత్ర
!Role
|-
|INS సర్కార్స్
|INS Circars
| rowspan="8" |Visakhapatnamవిశాఖపట్నం
| rowspan="8" |Andhraఆంధ్ర Pradeshప్రదేశ్
|Logistics and Administrative support
|-
|INS Degaడేగ
|Naval Air Station
|-
|INS వీరబాహు
|INS Virbahu
|Submarine base
|-
|INHS Kalyaniకళ్యాణి
|Naval Hospital
|-
|INS Kalingaకళింగ
|Naval Missile Depot
|-
|INS Eksilaఏకశిల
|Marine gas turbine maintenance
|-
|INS Karnaకర్ణ<ref>{{వెబ్ మూలము|url=http://www.newindianexpress.com/states/andhra_pradesh/Navy-chiefs-maiden-visit-to-ENC-today/2016/07/10/article3521950.ece|title=Navy chief's maiden visit to ENC today}}</ref>
|MARCOS base
|-
|INS వర్ష (నిర్మాణంలో ఉంది)
|INS Varsha (Under Construction)
|Future submarine base for the ENC
|-
|INS Adyarఅడయార్
|చెన్నై
|Chennai
| rowspan="4" |Tamilతమిళ Naduనాడు
|Logistics and Maintenance support
|-
|INS Parunduపరుండు
|ఉచ్చిపులి
|Uchipuli
|Naval Air Station
|-
|INS కట్టబొమ్మన్
|INS Kattabomman
|తిరునెల్వేలి
|Tirunelveli
|Submarine VLF facility
|-
|INS ట్యుటికోరిన్
|INS Tuticorin
|ట్యుటికోరిన్
|Tuticorin
|Logistics support
|-
|INS నేతాజీ సుభాష్
|INS Netaji Subhash
|[[కోల్‌కాతా|Kolkata]]
|[[పశ్చిమ బెంగాల్|West Bengal]]
|Logistics and Administrative support
|-
|INS Paradipపరదీప్ (Underనిర్మాణంలో Constructionఉంది)<ref>{{వెబ్ మూలము|url=http://indiannavy.nic.in/content/n-o-i-c-or|title=N O I C (OR) {{!}} Indian Navy}}</ref>
|పరదీప్
|Paradip
| rowspan="2" |Orissaఒడిషా
|Forward Operating Base
|-
|INS భుబనేశ్వర్ (నిర్మాణంలో ఉంది)
|INS Bhubaneswar (Under Construction)
|భుబనేశ్వర్
|Bhubaneswar
|Naval Air Enclave
|}
పంక్తి 110:
== సామర్ధ్యం ==
[[దస్త్రం:Vikrant_Museum_Ship.jpg|కుడి|thumb|300x300px|The ex-INS ''Vikrant'' as a museum ship in Mumbai.]]
2005 సంవత్సరం లో తూర్పునావికాదళానిమితూర్పు నావికాదళానికి 30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పునావికాదళంతూర్పు నావికాదళం జలాంతర్గాముల స్థాతావరాలుస్థావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ తో పాటు 5 రాజ్ పుత్రాజ్‌పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు మరియు ఆకులఅకులా శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర మరియు సీకింగ్ హెలీకాప్టర్ లు మరియు ఇతరత్రా చిన్న చిన్న గస్తీ నావల తోనావలతో మొత్తం 52 నావలు 2012 సంవత్సరం నాటికి ఉన్నాయి.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/తూర్పునావికాదళం" నుండి వెలికితీశారు