కొంకణి భాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
కొంకణ్, కొంకణీ అన్న పదాల వ్యుత్పత్తి గురించి వివిధ అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి.
* కొంకణీ భాష ప్రారంభమైన ప్రాంతంలో మొదటి నుంచీ నివాసం ఉంటున్న కుక్కణ జాతి పేరు నుంచి కొంకణ్ అన్న పేరు వచ్చింది.<ref name="manohar">{{Cite book|title=A history of Konkani literature: from 1500 to 1992|last=Saradesāya, Manohararāya|publisher=Sahitya Akademi|year=2000|isbn=978-81-7201-664-7|location=New Delhi|pages=1–3}}</ref>
* హిందూ పురాణాల ప్రకారం [[పరశురాముడు]] సముద్రంలోకి బాణం సంధించి అది పడిన చోటు వరకూ సముద్రాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మన్నాడనీ, అలా బయటకు తేలిన కొత్త భూభాగాన్ని కోణ (మూల), కణ (భాగం) అంటూ మూల భూభాగం అన్న అర్థంలో కొంకణ్ అన్నారనీ, ఆ ప్రాంతపు భాషకు కొంకణీ అయిందని చెప్తారు. ఈ గాథ [[స్కాంద పురాణంలోనిపురాణం]]లోని సహ్యాద్రి ఖండంలో కనిపిస్తుంది.
* కొంకణ్ అన్నది కొంకణీ అన్నదానికి సమానార్థకం కానీ ప్రస్తుతం కొంకణీ మాట్లాడే ప్రాంతం [[మహారాష్ట్ర]] (కొంకణ్ ప్రాంతం), [[గోవా]], [[కర్ణాటక]] (ఉత్తర కర్ణాటక) ప్రాంతాలుగా విడిపోయింది..
 
== Footnotes ==
"https://te.wikipedia.org/wiki/కొంకణి_భాష" నుండి వెలికితీశారు