వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=వికారాబాద్|villages=25|area_total=|population_total=85410|population_male=42769|population_female=42641|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.60|literacy_male=74.59|literacy_female=52.47}}
'''వికారాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వికారాబాదు జిల్లాడిజిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము మరియు జిల్లా కేంద్రము. [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని]]కి రైలుమార్గం ఉంది.
 
==భౌగోళిక సరిహద్దులు==
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు