ఆరెమండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ఆరెమండ''', [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 316., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
Line 98 ⟶ 100:
=== పొన్నూరు మండలం ===
పొన్నూరు మండలం లోని ఆరెమండ, [[ఉప్పరపాలెం]], [[చింతలపూడి (పొన్నూరు మండలం)|చింతలపూడి]], [[జడవల్లి]], [[జూపూడి (పొన్నూరు మండలం)|జూపూడి]], [[దండమూడి (చిలకలూరిపేట)|దండమూడి]], [[దొప్పలపూడి]], [[నండూరు]], [[పచ్చలతాడిపర్రు]], [[బ్రాహ్మణ కోడూరు]], [[మన్నవ]], [[మామిళ్ళపల్లి (పొన్నూరు)|మామిళ్లపల్లె]], [[మునిపల్లె (పొన్నూరు మండలం)|మునిపల్లె]], [[వడ్డెముక్కల|వడ్డిముక్కల]] మరియు [[వెల్లలూరు]] గ్రామాలున్నాయి.
===సమీప గ్రామాలు===
 
ఈ గ్రామానికి సమీపంలో [[మామిళ్ళపల్లి]],[[కట్టెంపూడి]],[[ఆలూరు]],[[మోదుకూరు]],[[బోదపాడు]] గ్రామాలు ఉన్నాయి.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బండ్ల మంగమ్మ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘ కార్యవర్గసభులుగా ఎన్నికైనారు. [2]
Line 114 ⟶ 117:
==మూలాలు==
<references/>
[1] ఈనాడు గుంటూరు రూరల్, 12 జూలై; 2013,జూలై-12; 8వ పేజీ8వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.
[3] ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,ఫిబ్రవరి-7; 1వపేజీ.
 
==వెలుపలి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ఆరెమండ" నుండి వెలికితీశారు