నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో , కీ → కీ , గా → గా , తో → తో , కూడ → కూడా using AWB
పంక్తి 48:
* రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
* లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.<ref>[http://www.stylecraze.com/articles/benefits-of-lime-for-skin-hair-and-health/ నిమ్మ ఉపయొగాలు]</ref>
* చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.<రెఫ్>[http://www.beautyepic.com/lemon-water-benefits/ ప్రతీరోజూ నిమ్మకాయ వల్ల కలిగె ఉపయొగాలు]</ref>
* మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.<ref>[http://www.telugudanam.co.in/amdarikoesam/aaroegyam/ammalanti_nimma.php నిమ్మకాయ రసం ఉపయొగాలు]</ref>
 
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు