యాదాటి కాశీపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (జర్నలిజం) చదివాడు. ఎం.ఎ.లో బంగారుపతకం సాధించాడు. చదువు పూర్తి అయిన తరువాత ఇతనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే [[చండ్ర పుల్లారెడ్డి]] సలహాతో ఆ ఉద్యోగాన్ని త్యజించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యాడు<ref name="కాశీపతి">{{cite news|last1=విలేకరి|first1=ముషీరాబాద్|title=అక్షర మేస్త్రి... విప్లవ దళపతి కాశీపతి|url=http://epaper.sakshi.com/903430/Hyderabad-District/12-08-2016#page/3/1|accessdate=12 August 2016|work=సాక్షి|date=12 August 2016}}</ref>.
===రాజకీయ జీవితం===
ఇతడు [[తరిమెల నాగిరెడ్డి]] నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పనిచేశాడు. సి.పి.ఐ. (ఎం.ఎల్.) ఏర్పడక ముందు కో-ఆర్టినేషన్ కమిటీలో, ఆ తర్వాత చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సి.పి.ఐ. (ఎం.ఎల్.)లో చురుకైన పాత్ర పోషించాడు. 1972లో [[గుంటూరు]]లో జరిగిన [[విరసం]] మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత చైనా మిత్రమండలి, ఎ.పి.సి.ఎల్.సి వ్యవస్థాపకులలో ఇతడు కూడా ఉన్నాడు. వేలాదిమందికి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా రాజకీయ అర్థశాస్త్రాన్ని బోధించడంలో ఇతడికి ఇతడే సాటి. [[చండ్ర పుల్లారెడ్డి]] [[తరిమెల నాగిరెడ్డి]], రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో కలిసి పనిచేసిన అనుభవం ఇతడికి ఉంది. [[ఎమర్జెన్సీ]] సమయంలో 21 నెలల పాటు [[ముషీరాబాద్‌]]లో జైలు జీవితం గడిపాడు. జైల్లో ఈయనతో పాటు ఉన్న [[వరవరరావు]], ఇతర ముఖ్యనేతలెందరికో రాజకీయ తరగతులను బోధించాడు. సీపీఐ (ఎంఎల్) పార్టీ తరపున [[సిరిసిల్ల]] నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 1978లో [[శ్రీకాకుళం జిల్లా]] [[పాతపట్నం]]లో అక్కడే పాటలు పాడే ఓ [[గిరిజన]] యువతిని పెళ్ళి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు.
 
===పాత్రికేయ జీవితం===
"https://te.wikipedia.org/wiki/యాదాటి_కాశీపతి" నుండి వెలికితీశారు