విక్రం సిరికొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== జీవిత సంగ్రహం ==
ఈయన [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[వరంగల్]] లో జన్మించారు. 1993లో తన కుటుంబంతో [[హైదరాబాద్]] కు వచ్చేశారు. విక్రంకు చిన్నతనం నుండే నటన, కథలు మరియు మాటలు రాయడం వంటి వాటిల్లో నైపుణ్యం ఉంది. అనేక రంగస్థల నాటకాలు కూడా రాశారు. [[బెంగుళూర్]] లోని బిఎంఎస్ కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించారు. [[ఢిల్లీ]] లోని ఆసియన్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ & టెలివిజన్ నుండి చిత్ర నిర్మాణంలో డిప్లొమా చేశారు.
 
== సినీరంగ జీవితం ==
 
== చిత్రసమహారం ==
"https://te.wikipedia.org/wiki/విక్రం_సిరికొండ" నుండి వెలికితీశారు