విక్రం సిరికొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
చదువు పూర్తయిన తర్వాత, [[వి. వి. వినాయక్]] దర్శకత్వం వహించిన [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] సినిమాకు సహ దర్శకుడిగా చేరారు. [[సాంబ (సినిమా)|సాంబ]] మరియు [[బన్నీ]] సినిమాలకు సహ దర్శకుడిగా పనిచేసి, వివి వినాయక్ వద్ద సినిమా నిర్మాణంలో మెళకువలు తెలుసుకున్నారు. 2006లో [[రాఘవ లారెన్స్]] దర్శకత్వంలో వచ్చిన [[స్టైల్]] సినిమాకు ప్రథమ సహాయ దర్శకుడిగా చేరారు.
 
2014లో వ్చిన [[రేసుగుర్రం]], 2011లో వచ్చిన [[మిరపకాయ్]], 2009లో వచ్చిన [[కొంచెం ఇష్టం కొంచెం కష్టం]] చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. 2017లో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా టచ్ చేసి చూడు అనే సినిమాను దర్శకత్వం అహించబోతున్నారు.<ref name="మరోసారి పోలీస్‌ ఆఫీసర్ గా రవితేజ !">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=మరోసారి పోలీస్‌ ఆఫీసర్ గా రవితేజ !|url=http://www.namasthetelangaana.com/cinema-news-telugu/raviteja-plays-a-cop-role-in-next-1-1-499034.html|accessdate=9 February 2017}}</ref>
 
== చిత్రసమహారం ==
"https://te.wikipedia.org/wiki/విక్రం_సిరికొండ" నుండి వెలికితీశారు