వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Valmiki ramayan.jpg|thumb|right|వాల్మీకి మహర్షి [[రామాయణం]] రచన చేస్తున్న దృశ్యం]]
[[File:Replica of sage Valmiki at Dwaraka Tirumala, Andhra Pradesh.jpg|thumb|వాల్మీకి మహర్షి]]
'''వాల్మీకి''' [[సంస్కృతం|సంస్కృత సాహిత్యం]]లో పేరెన్నికగల [[కవి]]<ref>జూలియా లెస్లీ, [http://books.google.com/books?id=466QEN_Av4MC Authority and Meaning in Indian Religions: Hinduism and the Case of Valmiki], యాష్గేట్ (2003), పుట. 154. ఐఎస్బీఎన్ 0-7546-3431-0</ref>. [[రామాయణం|రామాయణా]]న్ని వ్రాశాడు. ఈయన్ని [[సంస్కృతం|సంస్కృతభాష]]కు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు.<ref>పుట. 505 ఎన్‍సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజమ్, వాల్యూం 3, రచయిత : సునీల్ సెహ్గల్</ref> ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు '''ప్రాచేతసుడు''' అని కూడా ప్రసిద్ధం
 
==జీవిత విశేషాలు from parthu n jeevan==
మహర్షి వాల్మీకి ఎవరు?వల్మీకము నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి.మరామరా అని తపస్సుచేసిన వారు  కావున మహర్షి,రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా ఆదికవి అయ్యాడు.అయితే వాల్మీకి జన్మము ఎట్టిది?ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయ ము పై అనేక తర్జనభర్జనలు,కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి.ఏ రచయత అయినా తన గురించి ఉపో ధ్గాతము,పరిచయము తదితర అంశములలో తెలుపుకోవటము ఈ నాటి రచయతలు పాటిస్తున్న విధా నము. వేదవ్యాసుడు తాను mathsya gandhi,పరాశరుల కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు ఎవరన్నది ఖచ్చితముగా తెలిసింది.అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయములో ఉత్త రాకాండ -రామాయణము నందు వాల్మీకి ఇలా అన్నారు.   “రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని.వేలసంవత్సరాలు తపస్సు చేసిన,ఏ పాపము చేయని,అబద్దమాడని మహర్షిని.సీత నిన్ను తప్ప మనసా,వాచా పరపురుషుడిని ఎరగని మహాపతివ్రత.నా మాట నమ్ము,సీతను ఏలుకో.నా మా టలు తప్పు,అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.” (వాల్మీకి రామా యణము-తెలుగు అనువాదము,క్రీ.శే.పురిపండా అప్పలస్వామి)
 
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు