"భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు" కూర్పుల మధ్య తేడాలు
→అధికరణ 51-ఏ ప్రకారం ప్రాథమిక విధులు
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
# ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
# భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
# ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విధిగా చదువు చెప్పించాలి. (2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది.)
==ఇవీ చూడండి==
|