"భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు" కూర్పుల మధ్య తేడాలు

# ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
# భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
# ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విధిగా చదువు చెప్పించాలి. (2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది.)
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2067969" నుండి వెలికితీశారు