"దైద అమరలింగేశ్వర స్వామి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగుబంగారం అని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి, ఆ రాత్రి నిద్రచేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయం పైన [[తెల్ల ఆరెచెట్టు|ఆరిచెట్టు]] ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందటారు.
 
== చిత్ర మాళిక==
<gallery mode="packed" heights="180">
 
[[File:Daida0 (39).jpg|thumb|దైద అమరలింగేశ్వరస్వామి]]
 
</gallery>
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2068286" నుండి వెలికితీశారు