రావి చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి రావిచెట్టు ను, రావి కు తరలించాం: ఇది మూలపదం.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| color = lightgreen
| name = రావిచెట్టు
| image = Bo_TreeFicus religiosa Bo.jpg
| image_width = 240px
| image_caption = రావి చెట్టు ఆకులు, బోదె <br/> మొన దేరిన ఆకు ఆకారం గమనించండి.
| image_caption = Leaves and trunk of a Sacred Fig. <br/>Note the distinctive leaf shape.
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు|Magnoliophyta]]
పంక్తి 16:
| binomial_authority = [[Carolus Linnaeus|L.]]
}}
 
రావిచెట్టు హిందువులకు పవిత్రమైన చెట్టు.
'''రావిచెట్టు''' (''Sacred Fig'' also known as ''Bo'') లేదా '''పీపల్''' ([[హిందీ]]) లేదా '''అశ్వత్థ వృక్షము''' [[మర్రి]] జాతికి చెందిన ఒక [[చెట్టు]]. [[భారత దేశం]], [[నేపాల్]], దక్షిణ[[చైనా]], మరియు [[ఇండో చైనా]] ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది షుమారు 30మీ ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది.
 
 
రావి చెట్టు [[ఆకు]]లు మొన దేలి ఉంటాయి. 10-17 సెంటీ మీటర్ల వరకు పొడవు, 8-12 సెంటీ మీటర్ల వరకు వెడల్పు , 6-10 సెంటీ మీటర్ల వరకు petiole కలిగి ఉంటాయి. దీని [[పండు]] 1-1.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి, green ripening purple రంగులో ఉంటుంది.
 
 
[[Image:Mahabodhitree.jpg|thumb|left|The [[Bodhi Tree]] at the [[Mahabodhi Temple]]. Propagated from the [[Sri Maha Bodhi]], which in turn is propagated from the original Bodhi Tree at this location.]]
రావి చెట్టు [[హిందూ మతం|హిందువులకు]], [[బౌద్ధ మతం|బౌద్ధులకు]], [[జైన మతం|జైనులకూ ]] పవిత్రమైన చెట్టు. ''(వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని - భగవద్గీత)''. [[బుద్ధగయ]] లోని [[బోధివృక్షం]] క్రీ.పూ.288 నాటిదని అంచనా వేశారు. (పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడినవాటిలో ఇది అత్యంత పురాతనమైనది కావచ్చును). [[సిద్ధార్ధుడు]] ఒక రావి చెట్టు క్రింద [[ధ్యానం]] చేసి జ్ఞానం పొందాడని అంటారు. ఇప్పటికీ రావిచెట్టు చాలా బౌద్ధ, హిందూ మందిరాలలో కానవస్తుంది. పెద్ద రావిచెట్ల క్రింద చిన్న చిన్న [[గుడి|గుళ్ళు]] ఉండడం కూడా సాధారణం.
[[Image:pipal.jpg|thumb|left|Typical shape of the leaf of the Ficus Religiosa]]
 
== Plaksa ==
[[Plaksa]] is a Sanskrit term for the Sacred fig. According to [[Macdonell]] and [[Keith]] (1912), it denotes the waved leaf fig-tree (''Ficus infectoria'').
 
In Hindu texts, the Plaksa tree is associated with the source of the [[Sarasvati River]]. The [[Skanda Purana]] states that the Sarasvati originates from the water pot of [[Brahma]] and flows from [[Plaksa]] on the Himalayas. According to Vamana Purana 32.1-4, the Sarasvati was rising from the [[Plaksa tree]] (Pipal tree).<ref>D.S. Chauhan in Radhakrishna, B.P. and Merh, S.S. (editors): Vedic Sarasvati, 1999, p.35-44 </ref>
 
Plaksa Pra-sravana denotes the place where the Sarasvati appears.<ref>Pancavimsa Brahmana, Jaiminiya Upanisad Brahmana, Katyayana Srauta Sutra, Latyayana Srauta; Macdonell and Keith 1912</ref> In the Rigveda Sutras, Plaksa Pra-sravana refers to the source of the Sarasvati.<ref>Asvalayana Srauta Sutra, Sankhayana Srauta Sutra; Macdonell and Keith 1912, II:55</ref>
 
 
== రిఫరెన్సులు==
<references/>
*Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
*[http://iu.ff.cuni.cz/pandanus/database/details.php?plantno=400094&enc=utf&sort=ka&display=50&reswind=this&lat=&skt=on&pkt=&tam=&start=0 Plaksa description]
 
== బయటి లింకులు==
 
{{commons|Ficus religiosa}}
 
*[http://iu.ff.cuni.cz/pandanus/database/details.php?plantno=800009&enc=utf&sort=ka&display=50&reswind=this&lat=&skt=on&pkt=&tam=&start=0 Sacred fig description]
* {{ppn|b/bodhirukka.htm|Bodhi Tree}}
 
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
 
<!-- అంతర్వికీ -->
 
[[en:Sacred fig]]
[[als:Pippal-Baum]]
[[de:Pappelfeige]]
[[es:Ficus religiosa]]
[[fa:انجیر معابد]]
[[fr:Figuier des pagodes]]
[[id:Pohon bodhi]]
[[it:Ficus religiosa]]
[[ml:അരയാല്‍]]
[[te:రావి]]
[[vi:Bồ đề (thực vật)]]
[[zh:菩提树]]
"https://te.wikipedia.org/wiki/రావి_చెట్టు" నుండి వెలికితీశారు